Glenn Maxwell Taking a Break Due to Mental Health Difficulties || Oneindia Telugu

2019-10-31 154

Australia's star all-rounder Glenn Maxwell has been experiencing difficulties with regards to his mental health, Cricket Australia said on Thursday. Maxwell has pulled out from the ongoing T20i series vs Sri Lanka.
#glennmaxwell
#australia
#maxwellmentalhealth
#srilanka
#Psychologist
#MichaelLloyd
#cricketaustralia

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్‌ నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్టు మాక్స్‌వెల్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపాడు. ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ నుండి మాక్స్‌వెల్‌ తప్పుకున్నాడు. మిగిలిన టీ20 కోసం మాక్స్‌వెల్‌ స్థానంలో డిఆర్సీ షార్ట్ జట్టులోకి వచ్చాడు.